పరశురాముడు: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 1:
[[Imageబొమ్మ:parasurama.jpg|thumb|left|200px|పరశురామావతారము]]
[[శ్రీమహావిష్ణువు]] దశావతారములలో '''పరశురామావతారము''' (Parasurama Incarnation) ఆరవది. [[చతుర్యుగములు|త్రేతాయుగము]] ఆరంభములో జరిగినది. అధికార బల మదాంధులైన క్షత్రియులను శిక్షించిన అవతారమిది. పరశురాముని '''భార్గవరాముడు''', '''జామదగ్ని''' అని కూడా అంటారు.
{{శ్రవణ తెవికీ|ParasuraamuDu.ogg‎|2007-06-07|పరశురాముడు}}
"https://te.wikipedia.org/wiki/పరశురాముడు" నుండి వెలికితీశారు