రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 42:
రామాయణ కల్పవృక్షములో కథావిభాగాలకు వాల్మీకములాగానే కాండలని పేరుంచారు. బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, సుందరకాండము, యుద్ధకాండములనేవి ఆ ప్రాథమిక విభాగాలు. ఆపైన ప్రతి కాండను అనేకమైన ఖండములుగా విభజించారు.
=== బాలకాండము ===
విశ్వనాథ వారి కల్పవృక్షము బాలకాండములోని అవతారిక పద్యాలతో ప్రారంభమవుతుంది. వీటిలో విశ్వనాథ సత్యనారాయణ తనకు రామాయణ వ్రాసేందుకు కలిగిన ప్రేరణ, చేసిన ప్రయత్నం వంటివి చెప్పుకున్నారు. తన వంశము, కావ్యానికి వ్రాయసకానిగా వున్న తమ్ముడు వెంకటేశ్వరరావు వంటి వారి వివరాలతో కూడిన అనేక పద్యాలు కూడా అవతారికలో వుంటాయి. ఆపైన మొదటిగా వచ్చే ఖండం పేరు ఇష్టి ఖండము.
 
==కథనం==
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు