ఫెడెరికో ఫెలినీ: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజీ: “నేను సాహిత్యాన్ని” అన్న కాఫ్కా రీతి లో.. “నేను సినిమాను” అని...
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
ఫెలినీ సినిమాల్లో లా స్ట్రాడా, లా డొల్సి విటా, 8 ½ లు ముఖ్యమైనవి. అయితే..సినిమా మేధావులూ, విమర్శకులూ ,పరిశోధకులూ ముఖ్యంగా ఫెలినీ అభిమానులూ… అందరూ కలిసి ఆయన సినిమాలన్నింటి లో కెల్లా గొప్ప సినిమాగా ఓ సినిమాను నిర్దారించారు. ఆ సినిమా నే 8 ½ . ఫెలినీ లోని ఆర్టిస్టిక్ జీనియస్ ను సంపూర్తిగా, గొప్పగా ఆవిష్కరించిందీ ఈ సినిమా. ప్రతిష్టాత్మక ఆస్కార్ అవార్డ్ తో పాటు పలు అవార్డ్ లను గెలుచుకున్న ఈ సినిమా ను మెచ్చుకోని సినిమా దర్శకుడు లేడంటే అతిశయోక్తి కాదు. 30 మంది తో కూడిన యూరోపియన్ ఇంటెలెక్టువల్ కమిటీ.. 1987 లో 8 ½ సినిమా ను అతి ముఖ్యమైన యూరోపియన్ సినిమాగా, ఫెలినీ ని అతి ముఖ్యమైన యూరోపియన్ డైరెక్టర్ గా అభివర్ణించటం విశేషం.
 
=='''బాల్యం'''==
 
=='''ప్రభావం'''==
 
=='''సినిమాలు'''==
=='''రచనలు'''==
=='''అవార్డులు'''==
=='''మరణం'''==
"https://te.wikipedia.org/wiki/ఫెడెరికో_ఫెలినీ" నుండి వెలికితీశారు