పద్మశాలీలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 4:
పద్మము అనగా తామర పద్మము లేదా కమలము, శాలి అనగా సిల్కు వస్త్రము, తులు భాషలో సాలీ అనగా సాలెపురుగు. వైష్ణవుల ప్రకారము పద్మము అనగా ఉన్నతమైన మానవుడి మేధస్సును ప్రతిబంబించె సహస్రధార పద్మము అని అర్ధము. పద్మశాలి అను పదమునకు భౌతికంగా విజ్ఞానము అని అర్ధము. ఒక పురాణగాధ ప్రకారం తిరుపతిలో మంగాపురానికి చెందిన పద్మావతి (తిరుపతి వెంకటెశ్వరుని భార్య) తాను పద్మశాలి కుమార్తెనని చెప్పుకున్నదని, దానిప్రకారంగా పద్మశాలి అను కులం ఏర్పడిందని చెప్పవచ్చు.
 
శైవుల ప్రకారము మానవాళి యొక్క నగ్నత్వాన్నికి వస్త్రాలు ధరింపజేయాలనే ఉద్దేశ్యంతో [[శివుడు]] మార్కండేయుని యాగాన్ని నిర్వహించమన్నాడు. ఆ యాగంలోనుండి భావన అను ౠషి చేతిలో పద్మాన్ని పట్టుకొని ఉద్భవించాడు. అతడు సూర్య భగవానుడి కుమార్తెలైన ప్రసన్నవతి మరియు భద్రావతి లను వివాహం చేసుకొని నూరునొక్కటి కుమారులకు తండ్రి అయ్యాడు. ఈ కుమారులు పద్మము యొక్క నారతో వస్త్రాలను తయారుచేసే వృత్తిని ఎన్నుకొని పద్మశాలీల నూరునొక్కటి గోత్రాలకు గోత్ర పురుషులైయ్యారు.
 
పద్మశాలీ - పద్మము నుండి ఉద్భవించిన బ్రహ్మ అని అర్థం
 
==గ్రంధ మూలాలు==
"https://te.wikipedia.org/wiki/పద్మశాలీలు" నుండి వెలికితీశారు