రామావతారం: కూర్పుల మధ్య తేడాలు

చి 202.153.34.138 (చర్చ) చేసిన మార్పులను RahmanuddinBot యొక్క చివరి కూర్పు వరకు త...
పంక్తి 38:
* '''సుందర కాండము''' (68 సర్గలు): హనుమంతుడు సాగరమును లంఘించుట, సీతాన్వేషణము, లంకాదహనము, సీత జాడను రామునకు తెలియజెప్పుట
* '''యుధ్ధ కాండము''' (131 సర్గలు): సాగరమునకు వారధి నిర్మించుట, యద్ధము, రావణ సంహారము, సీత అగ్ని ప్రవేశము, అయోధ్యకు రాక, పట్టాభిషేకము
* '''ఉత్తర కాండము''': సీత అడవులకు పంపబడుట, కుశ లవుల వృత్తాంతము, సీత భూమిలో కలసిపోవుట, రామావతార సమాప్తి - (కాని ఇది మూలకావ్యములోనిది కాదని, తరువాత జతచేయబడినదని కొందరి అభిప్రాయము.)
=== [[బాలకాండము]] ===
[[దస్త్రం:Sita Svayamvar.jpg|right|thumb|శివ ధనుర్భంగము - రవివర్మ చిత్రం]]
"https://te.wikipedia.org/wiki/రామావతారం" నుండి వెలికితీశారు