మకర సంక్రాంతి: కూర్పుల మధ్య తేడాలు

Reverted 1 edit by 43.241.64.140 (talk). (TW)
పంక్తి 20:
ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేయు ఏ [[దానం|దానమైన]] శ్రేష్టమైనదని చెప్పబడినది. [[ధాన్యం]], [[ఫలాలు]], [[విసనకర్ర]], [[వస్త్రం]], [[కాయగూరలు]] [[దుంపలు]], [[నువ్వులు]], [[చెరకు]] మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు [[గోదానం]] వలన [[స్వర్గం|స్వర్గ]] వాసం కలుగునని విశ్వసిస్తారు.
 
== భోగి ==2222
 
[[దస్త్రం:Bhogi_Mantalu.jpg|right|thumb|భోగి మంటలు]]
[[దస్త్రం:Sankranthi.JPG|right|thumb|భోగి మంటలు]]
"https://te.wikipedia.org/wiki/మకర_సంక్రాంతి" నుండి వెలికితీశారు