2,27,874
edits
JVRKPRASAD (చర్చ | రచనలు) |
JVRKPRASAD (చర్చ | రచనలు) |
||
[[దస్త్రం:Himalaya-formation.gif|thumb|250px|హిమాలయాల 6,000 కి.మీ.ల యాత్ర, భారతఫలకం తాకక ముందు.]]▼
[[దస్త్రం:Himalayas.jpg|thumb|350px|right|[[టిబెట్]] పీఠభూమి ఆగ్నేయం నుండి [[ఎవరెస్టు పర్వతం]] దృశ్యచిత్రం.]]
ఈ హిమాలయాలు, [[ఆసియా]] లోని ఐదు దేశాలలో వ్యాపించి వున్నవి : [[భూటాన్]], [[చైనా]], [[భారతదేశం]], [[నేపాల్]] మరియు [[పాకిస్తాన్]]. ఇవి ప్రపంచంలోని అతి పెద్దనదులలో మూడు అయిన [[సింధు]], [[గంగ]]-[[బ్రహ్మపుత్ర]] మరియు [[యాంగ్ట్జీ]] నదులకు వనరులు. వీటి పరివాహక ప్రాంతాలలో 1.3 బిలియన్ల జనాభా వున్నది. ఇవి చంద్రవంక ఆకారంలో 2,400 కి.మీ.ల పొడవూ మరియు 400 కి.మీ. వెడల్పు ప్రాంతంలో వ్యాపించి వున్నాయి.
▲[[దస్త్రం:Himalaya-formation.gif|thumb|హిమాలయాల 6,000 కి.మీ.ల యాత్ర, భారతఫలకం తాకక ముందు.]]
== హిమాలయాలలో కొన్ని ముఖ్యమైన శిఖరాలు ==
|
edits