"హిమాలయాలు" కూర్పుల మధ్య తేడాలు

225 bytes removed ,  6 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Himalaya-formation.gif|thumb|250px|హిమాలయాల 6,000 కి.మీ.ల యాత్ర, భారతఫలకం తాకక ముందు.]]
[[దస్త్రం:Himalayas.jpg|thumb|350px|right|[[టిబెట్]] పీఠభూమి ఆగ్నేయం నుండి [[ఎవరెస్టు పర్వతం]] దృశ్యచిత్రం.]]
 
'''హిమాలయాలు''' లేదా '''హిమాలయా పర్వతాలు''' ([[ఆంగ్లం]] : '''Himalaya Range''') ([[సంస్కృతం]] : हिमालय,), లేదా [[ఆసియా]] లోని '''హిమాలయ పర్వతా పంక్తులు'''. ఈ పర్వత పంక్తులు [[భారత ఉపఖండం|భారత ఉపఖండాన్ని]] [[టిబెట్ పీఠభూమి]] ని వేరుచేస్తున్నాయి. ఈ పర్వత పంక్తులలో [[కారాకోరం]], [[హిందూకుష్]], [[తోబా కాకర్]] మరియు చిన్న పర్వతశ్రేణులైన [[పామిర్ కోట్]] వరకూ వ్యాపించి వున్నాయి. ''హిమాలయాలు'' అనగా సంస్కృతంలో "తత్పురుష" లేదా ''మంచుకు నెలవు''.<ref>[http://library.advanced.org/10131/india.shtml Oracle Education Foundation: Indian Himalayas]</ref>
 
2,27,874

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1337038" నుండి వెలికితీశారు