చిత్తౌర్‌గఢ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[రాజస్థాన్]] రాష్ట్ర 33 జిల్లాలలో చిత్తౌర్‌గర్ జిల్లా ఒకటి.చిత్తౌర్‌గర్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 10,856. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,802,656.
=== సరిహద్దులు ===
జిల్లాను [[మధ్యప్రదేశ్]] రాష్ట్రంలోని [[నీముచ్]] జిల్లా పెద్ద పశ్చిమభాగం మరియు చిన్న తూర్పు భాగంగా విభజించింది. పశ్చిమ భూభాగం తూర్పు సరిహద్దులో మధ్యప్రదేశ్ రాష్ట్రనికి చెందిన నీముచ్, మందసౌర్ మరియు రట్లం జిల్లాలు మరియు దక్షిణ సరిహద్దులో [[ప్రతాప్‌గర్]] జిల్లా, [[ఉదయపూర్]] జిల్లా మరియు [[రాజసముంద్]] జిల్లా మరియు ఉత్తర సరిహద్దులో [[భిల్వారాభిల్వార]] జిల్లా ఉన్నాయి. జిల్లా తూర్పు భూభాగం ఉత్తర సరిహద్దులో భిల్వారా, బుంది మరియు కోట జిల్లాలు, దక్షిణ మరియు పశ్చిమ సరిహద్దులో [[మద్యప్రదేశ్]] రాష్ట్రంలోని [[నీముచ్]] జిల్లాలు ఉన్నాయి.
 
=== విభాగాలు ===