కోల్‌కాతా: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
 
'''కోల్కతా''' ({{lang-bn|কলকাতা}}, [[నేపాలి]]: कोलकाता) [[భారత దేశము]]లోని [[పశ్చిమ బెంగాల్]] రాష్ట్ర రాజధాని. ఇది తూర్పు భారత దేశములోని [[హుగ్లీ నది]] తూర్పు తీరముపై ఉన్నది. 2011 జనాభాగణాంకాలను అనుసరించి ఈ నగర జనాభా ప్రధాన నగరము 50 లక్షల జనాభా కలిగిఉన్నది కానీ చుట్టుపక్కల మహానగర పరిసర ప్రాంతాలను కలుపుకొని 1.4 కోట్ల జనాభా కలదు. భారతీయ ప్రధాన నగరాలలో ఈ నగర జనసాంద్రత మూడవ స్థానంలో ఉంది. 2008 గణాంకాలను అనుసరించి ఈ నగరం కుటీర పరిశ్రమల ద్వారా పొందుతున్న ఆదాయం దక్షిణఆసియా దేశాలలో మూడవ స్థానంలో ఉంది. మొదటి రెండు స్థానాలలో ముంబయ్ ఢిల్లీ నగరాలు ఉన్నాయి. భారతీయ రాష్ట్రాలలో ఒకటి అయిన పశ్చిమ బెంగాలు రాజధాని కోల్‌కత. హుగ్లీ నది తూర్పుతీరంలో ఉన్న ఈ నగరం తూర్పుభారతదేశానికి సాంస్కృతిక, వాణిజ్య మరియు విద్యా కేంద్రంగా విలసిల్లుతుంది. భారతీయ రేవుపట్టణాలలో ఇది పురాతనమైనది అలాగే అధికంగా ఆదాయాన్ని అందిస్తున్న రేవులలో ఇది ప్రధానమైనది. అభివృద్ధి చెందుతున్న దేశంలోని అభివృద్ధి చేందుతున్న నగరంగా కోల్‌కత నగరం గుర్తించతగినంతగా శివారుప్రాంతం లోని జనాభా పెరుగుదల, వాహన రద్దీ, పేదరికం, అధిక జనసాంద్రత మరియు ఇతర చట్టపరమైన సాంఘిక ఆర్ధిక సమస్యలను ఎదుర్కొంటున్నది.
 
17వ శతాబ్ధపు చివరి సమయంలో మొగల్ సామ్రాజ్య బెంగాల్ రాజ్యప్రతినిధి పాలనలో ప్రస్తుత కోల్ కత ప్రదేశంలో ఉన్న మూడు గ్రామాలు ఉండేవి. 1690లో బెంగాల్ నవాబు ఈస్టిండియా కంపనీకి వ్యాపార అనుమతి ఇచ్చిన తరువాత కంపనీ ఈ ప్రదేశాన్ని
"https://te.wikipedia.org/wiki/కోల్‌కాతా" నుండి వెలికితీశారు