విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు: కూర్పుల మధ్య తేడాలు

203 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
చి (వర్గం:నాథ సత్యనారాయణ సాహిత్యం చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి))
విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు నవల సాహిత్య రంగంలో విలక్షణమైన నవలగా ప్రాచుర్యం పొందింది. సి.ఎస్.రావు ఈ నవలను నాటకంగా మలిచారు. ఈ నాటకాన్ని చిత్రీకరించి దూరదర్శన్ లో ధారావాహికగా ప్రసారం చేశారు. డి.ఎస్‌.దీక్షితులు తదితరుల దర్శకత్వంలో ఈ నాటకం పలుమార్లు రంగస్థలంపై ప్రదర్శించారు. ఉత్తమ నాటకంగా బంగారు నంది పురస్కారాన్ని అందుకుంది. విశ్వనాథ సత్యనారాయణ పాత్ర పోషించిన డా.జి.బి.రామకృష్ణ శాస్త్రికి నంది బహుమతి లభించింది.
ఇటీవల ఈ పుస్తకం నాటక రూపంలో కూడా ప్రచురితమయింది.
==ఇవి కూడా చూడండి==
* [[విశ్వనాధ సత్యనారాయణ]]
* [[ముఖ్యమైన తెలుగు పుస్తకాల జాబితా]]
 
==మూలాలు, వనరులు==
<references/>
2,27,937

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1337672" నుండి వెలికితీశారు