పాకాల తిరుమల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
పంక్తి 1:
[[Imageబొమ్మ:Ptreddy.jpg|frame|పాకాల తిరుమల్ రెడ్డి]]
''పాకాల తిరుమల్ రెడ్డి'' చిత్రకళారంగంల '''పి.టి.రెడ్డి''' గా చిరపరిచితుడు. చిత్రకళారంగంల అంతర్జాతీయ ఖ్యాతినార్జించిన ప్రముఖులల్ల పి.టి.రెడ్డి ముఖ్యుడు.ఆరు దశాబ్దాలుగా చిత్రకళారంగంల అలుపెరుగని కృషి చేసిన మహనీయుడు ఆయన. మరణించే వరకు కుంచెలను రంగరించిన [[తెలంగాణ]] చిత్రకారుడాయన. [[కరీంనగర్]] జిల్లా [[అన్నవరం]] గ్రామంల [[1915]] [[జనవరి 4]]న జన్మించిండు. [[1942]]ల [[బొంబాయి]] సర్ జె.జె.స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ నుంచి చిత్రకళల మొదటి ర్యాంకుతో డిప్లొమా పొందిండు. దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలల్లనే కాక [[ఆస్ట్రేలియా]], [[యు.కె]], [[జపాన్]], [[పశ్చిమ జర్మనీ]] తదితర విదేశాల్లో సైతం చిత్రకళాప్రదర్శనలు నిర్వహించిండు.
 
పంక్తి 14:
 
[[వర్గం:ఆంధ్ర కళాకారులు]]
[[Categoryవర్గం:1915 జననాలు]]
[[Categoryవర్గం:1996 మరణాలు]]