హైదరాబాదు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 20:
విశ్వవిద్యాలయము యొక్క ప్రధాన క్యాంపస్ [[హైదరాబాదు]] నుండి 20 కిలోమీటర్ల దూరంలో శివార్లలో పాత హైదరాబాదు - [[ముంబాయి|బాంబే]] రహదారిపై ఉన్నది. ౨౦౦౦ ఎకరాలలో విస్తరించి ఉన్న ఈ విశ్వవిద్యాలయము హైదరాబాదు నగరములోని అతి సుందరమైన క్యాంపస్ లలో ఒకటి. నగరములోని అనుబంధ క్యాంపస్ [[సరోజినీ నాయుడు]] యొక్క గృహమైన బంగారు గడప ([[గోల్డెన్ త్రెషోల్డ్]]) లో ఉన్నది.
 
హైదరాబాదు విశ్వవిద్యాలయం దేశంలోనే పేరొందిన పరిశోధనా సంస్థలలో ఒకటి. హై.కేం.యు ఉన్నతవిద్య మరియు పరిశోధనలకు పెట్టింది పేరు. ఇది 1974 సంవత్సరంలో ప్రొ.ఆచార్య గురుభక్త సింఘ్ మొదటి ఉపకులపతి (Vice Chancellor)గా ప్రారంభమైంది. 2012 సంవత్సరంలో భారతదేశంలోనే ఏడవ రాంకుతో Indian Institute of Science and Technology కన్న ముందంజలో నిలబడింది. (ఇండియటుడే ఆధారంగా.)
 
==ఉపకులపతులు==
పంక్తి 49:
తెలుగు నాటకరంగానికీ, మిగిలిన ప్రాంతీయ నాటకరంగాలకీ మధ్య ఉన్న అగాధాన్ని పూరించాలి. అందుకోసం [[గోల్డెన్ త్రెషోల్డ్]] లో సాంస్క్రతిక కేంద్రంలో జాతీయ, అంతర్జాతీయ నాటక ప్రదర్శనలు, సదస్సులు ఏర్పాటుచేయాలి.
 
=== ఇందిరా గాంధిగాంధీ స్మారక గ్రంధాలయము (IGM Library)<===
ఇందిరా గాంధిగాంధీ స్మారక గ్రంధాలయము, హైదరాబాదు విశ్వవిద్యాలయమునకు విద్య, బోధన మరియు పరిశోధన విషయములలొవిషయాలలో అత్యంత సహాయకారిగా ఉంటున్నది. ఈ గ్రంధాలయము మొదల గోల్డెన్ త్రెషొల్డ్ మరియు కాంపస్ శాఖలలొ కొనసాగినను విశ్వవిద్యాలయమునకు కేంద్రీయ గ్రంధాలయము గా ఏర్పడినది. అప్పటి మన దేశ ఉపాధ్యక్షుడు గౌ! శ్రీ శంకర్ దయాల్ శర్మ గారు 21 Octoberఅక్టోబర్ 1988 నుంచి ప్రారంభించారు. అదే సందర్భములోసందర్భంగా మన దివంగత ప్రియతమపూర్వ ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ సంస్మరణార్ధముసంస్మరణార్ధం ఈవిశ్వవిద్యాలయ గ్రంధాలయమునకుగ్రంధాలయానికి ఇందిరాగాంధిఇందిరాగాంధీ స్మారక గ్రంధాలయము అని నామకరణము చేసారు. ఉన్నత విద్యా బోధన, పరిశోధన విషయములకు చేయుతనిస్తూ, ఆధునికపద్దతులను అనుసరించుతూ, చక్కటి అధ్యయన వనరులకు కేంద్రముగా మలచుట ఈ గ్రంధాలయము ముఖ్యొద్దేశము. <br ref>http://igmlnet.uohyd.ac.in:8000</ref>
అందుకు తగినట్లుగా ఈ గ్రంధాలయము ముందుగా విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములతో నెట్వర్క్ ద్వారా అనుసంధానిపబడిఉన్నది. తద్వారా గ్రంధాలయఆన్ లైన్ గ్రంధసూచిక విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములకే కాకుండా ప్రపంచము నలుమూలలకు అందుబాటులోనున్నది. అదే విధముగా గ్రంధాలయము కొనుగోలు చేసిన మరియు విశ్వవిద్యాలయ ఆర్ధిక వనరుల సమాఖ్య (UGC) వారు అందచేస్తున్న విద్యుత్ ప్రచురణలు/వనరులు, గ్రంధాలయములో ఉన్న అచ్చు ప్రతులు కూడా అందరి చదువరుల అందుబాటులో ఉంచుటకు తగినట్లుగా కంప్యుటర్లు, వై-ఫై, అంతర్జాల శోధన యంత్రములు, అంధవిద్యార్ధుల సౌకర్యార్ధము ప్రత్యేక సాధనములు సమకూర్చారు. <br />
గ్రంధాలయములో నాలుగు లక్షలకు పైగా పుస్తకములు, విద్య, వైజ్నానిక పత్రికల పూర్వ ప్రతులు (back issues), 50 పైగా విద్యుత్ పత్రికలు/పుస్తకములు, గణాంకములు పొందుపరిచిన డాటాబేస్ లు, 500 పైగా వైజ్నానిక పత్రికలు, దిన,వార,మాస పత్రికలు, విశ్వవిద్యాలయ సిద్ధాంత గ్రంధములు, ఉపన్యాస గ్రంధాలు, ప్రోజెక్ట్ రిపొర్ట్ లు మరియు ప్రభుత్వ/ప్రభువేతర ప్రచురణలు కూడా ఉన్నాయి. ఈ గ్రంధసముదాయము మొత్తము కంప్యూటరీకరణము అయి సమాచారము అంతా అన్ లైన్ సూచిక ద్వారా అందరికి అందుబాటులో ఉన్నది. ఈ కంప్యుటరీకరణ అంతా VTLS - VIRTUA అను అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ సహాయము తో జరిగినది.<br/>
 
అందుకు తగినట్లుగా ఈ గ్రంధాలయము ముందుగా విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములతో నెట్వర్క్ ద్వారా అనుసంధానిపబడిఉన్నది. తద్వారా గ్రంధాలయఆన్ లైన్ గ్రంధసూచిక విశ్వవిద్యాలయ అవరణము లోని మిగిలిన విభాగములకే కాకుండా ప్రపంచము నలుమూలలకు అందుబాటులోనున్నది. అదే విధముగా గ్రంధాలయము కొనుగోలు చేసిన మరియు విశ్వవిద్యాలయ ఆర్ధిక వనరుల సమాఖ్య (UGC) వారు అందచేస్తున్న విద్యుత్ ప్రచురణలు/వనరులు, గ్రంధాలయములో ఉన్న అచ్చు ప్రతులు కూడా అందరి చదువరుల అందుబాటులో ఉంచుటకు తగినట్లుగా కంప్యుటర్లు, వై-ఫై, అంతర్జాల శోధన యంత్రములు, అంధవిద్యార్ధులఅంధ విద్యార్ధుల సౌకర్యార్ధము ప్రత్యేక సాధనములు సమకూర్చారు. <br />
పూర్తి వివరములకు దయచేసి ఇందిరా గాంధి స్మారక గ్రంధాలయ వెబ్ సైటును చూడండి. http://igmlnet.uohyd.ac.in:8000
 
గ్రంధాలయములో నాలుగు లక్షలకు పైగా పుస్తకములు, విద్య, వైజ్నానికవైజ్ఞానిక పత్రికల పూర్వ ప్రతులు (back issues), 50 పైగా విద్యుత్ఎలక్ట్రానిక్ పత్రికలుజర్నల్లు/పుస్తకములు, గణాంకములుగణాంకాలు పొందుపరిచిన డాటాబేస్ లు, 500 పైగా వైజ్నానికవైజ్ఞానిక పత్రికలు, దిన, వార, మాస పత్రికలు, విశ్వవిద్యాలయ సిద్ధాంత గ్రంధములు, ఉపన్యాస గ్రంధాలు, ప్రోజెక్ట్ రిపొర్ట్ లు మరియు ప్రభుత్వ/ప్రభువేతర ప్రచురణలు కూడా ఉన్నాయి. ఈ గ్రంధసముదాయము మొత్తము కంప్యూటరీకరణము అయి సమాచారము అంతా అన్ లైన్ సూచిక ద్వారా అందరికి అందుబాటులో ఉన్నది. ఈ కంప్యుటరీకరణ అంతా VTLS - VIRTUA అను అంతర్జాతీయ సాఫ్ట్ వేర్ సహాయము తో జరిగినది.<br/>
 
==బయటి లంకెలు==