అమ్రేలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 95:
}}
[[రాజస్థాన్]] రాష్ట్ర 33 జిల్లాలలో అంరేలి జిల్లా (హిందీ: અમરેલી જિલ્લો) ఒకటి. అమ్రేలి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 6,760 చ.కి.మీ. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,393,918. ఇందులో నగరప్రాంత జనసంఖ్య 22.45% . అమ్రేలి జిల్లా లోని సౌరాష్ట్రా నుండి యు.ఎస్.ఎ లో నివసిస్తున్న ఎన్.ఆర్.ఐ లు అధికంగా ఉన్నారు.
== ప్రముఖులు ===
జిల్లాలో యోగిమహరాజ్, దన్‌బాపు, సన్యాసి ములదాస్ , సన్యాసి భొజల్రాంబాపా, సన్యాసి ముక్తానద స్వామి, ఇంద్రజాలికుడు కె.లాల్. జవర్చంద్ మెహగహని (బగసర), డాక్టర్.జీవరాజ్ మెహతా మొదలైన ప్రముఖులు ఉన్నారు. అమ్రేలి జిల్లాలో " గిర్ నేషనల్ ఫారెస్ట్ శాక్చ్యురీ " ఉంది. ప్రస్తుతం ఇది విధ్యాకేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది. <ref>[http://www.censusindiamaps.net/page/India_WhizMap/IndiaMap.htm]</ref>
 
"https://te.wikipedia.org/wiki/అమ్రేలి_జిల్లా" నుండి వెలికితీశారు