అమ్రేలి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
తూకం మిషన్లకు మరియు ఇతర యంత్రాలకు పేరుపొందింది. రజులా మరియు జఫ్రాబాదు తాలూకాలలో చేపల పరిశ్రమలు అధికంగా ఉన్నాయి. అంరేలిలో 6 " గుజరాత్ ఇండస్ట్రియల్ డెవెలెప్మెంటు కార్పొరేషన్లు " ఉన్నాయి. జిల్లాలో ఒక ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఆఫ్ స్టేట్ గవర్నమెంటు ఉంది. జిల్లాలో 4822 చిన్నతరహా పరిశ్రమలు, 5 మధ్యతరహా పరిశ్రమలు ఉన్నాయి.
జిల్లాలో పరిశ్రమలకు 4947.35 లక్షలు పెట్టుబడి పెట్టబడింది. ఈ పరిశ్రమలలో 16,640 మంది పనిచేస్తున్నారు. అంరేలి ఆర్ధికరంగం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి ఉంది. బగసరా నగరంలో బంగారు కవరింగ్ నగలు మరియు సవరకుండల వజ్రాల తూకం మిషన్ల తయారీ పరిశ్రమ ఉంది. జిల్లాలో పిపావవ్, జఫ్రాబాద్ మరియు విక్టర్ పోర్ట్స్ ఉన్నాయి. జిల్లాలో వ్యవసాయ ఆధారిత యంత్రాలు కూడా జిల్లాలో అధికరిస్తున్నాయి.
=== ప్రధాన పరిశ్రమలు ===
* జిల్లాలోని ప్రధాన పరిశ్రమలు ఉన్నాయి:
* [[ఆల్ట్రాటెక్ సిమెంట్]] కో లిమిటెడ్, [[కొవయ]], తాల్: రాజుల.
* నర్మదా, కో లిమిటెడ్ తాల్ సిమెంట్. జఫ్రబద్.
* మెతదిస్త్ కొ.లిమిటెడ్. , తాల్ (రజుల)
* ధరమ్షి మొరార్జీ కెమికల్స్ లిమిటెడ్ జర్, తాల్. ధరి.
* జి.హె.చ్.సి లిమిటెడ్, తాల్. రాజుల, జఫ్రబద్
 
==విభాగాలు==
"https://te.wikipedia.org/wiki/అమ్రేలి_జిల్లా" నుండి వెలికితీశారు