ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 6:
1934 లో మద్రాసు మెడికల్ కళాశాలలో ప్రసూతి వైద్య విభాగంలో ప్రొఫెసర్ పదవిని పొందారు. అనతికాలంలోనే ఆ కాలేజీకి ప్రిన్సిపాల్ గా పదవిని అధిష్టించిన తొలి భారతీయులుగా ఘనత పొందారు. ఆ కాలంలో ప్రపంచంలో విఖ్యాతిచెందిన ప్రసూతి నిపుణులలో మొదలియార్ ఒకరని ప్రసిద్ధి.
== వైద్యరంగం ==
వైద్యరంగంలో, మరీ ముఖ్యంగా ప్రసూతి వైద్యంలో, లక్ష్మణస్వామి మొదలియారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వ్యక్తి. వీరు 1938 లో వైద్య విద్యార్ధుల కోసం ప్రసూతి సంబంధమైన పుస్తకం రచించారు.
 
== పదవులు ==
వీరు 1923లో మొదటిసారిగా మద్రాసు విశ్వవిద్యాలయంలో సెనేట్ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1936 , 1940 లలో ఆక్టింగ్ వైస్ ఛాన్సలర్ అయి, అనంతరం 1942 నుండి 1969 వరకు 27 సంవత్సరాల పాటు, వరుసగా 9 సార్లు వైస్ ఛాన్సలర్ గా ఉన్నారు.