"ఖడ్గ సృష్టి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
ఖడ్గ సృష్టి తెలుగు సాహిత్యరంగంలో మహాకవిగా పేరొందిన [[శ్రీశ్రీ]] రచించిన కవితల సంకలనం. శ్రీశ్రీ సాహిత్యంలో మహా ప్రస్థానం తర్వాత ప్రసిద్ధి చెందిన పుస్తకం ఇది. ఇందులో శ్రీశ్రీ అధివాస్తవికత మొదలుకొని తనను ప్రభావితం చేసిన అనేక పాశ్చాత్య కవితా ధోరణుల్లో కవితలు రాశారు.
== రచన నేపథ్యం ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1338541" నుండి వెలికితీశారు