ఖడ్గ సృష్టి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
ఖడ్గ సృష్టి కవితా సంకలనాన్ని తన చివరి దశకంలో రచించిన కవితలతో ప్రచురించారు శ్రీశ్రీ. 1966లో ఈ కవితా సంకలనం మొదటి పారి ప్రచురితమైంది.
== కవితా వస్తువులు ==
శ్రీశ్రీ రచించిన అసంపూర్ణ కావ్యం ''సదసత్సంశయం'', అధివాస్తవిక రచనలు, అనువాదాలు, అనుసృజనలు ఉన్నాయి. ఈ రచనలోని కవితల వస్తువు స్పష్టంగా మార్క్సిజాన్ని వ్యక్తీకరించేలా రాశారు. ఖడ్గ సృష్టి, శరశ్చంద్రిక, విషాదాంధ్ర, విశాలాంధ్రలో ప్రజారాజ్యం, గాంధీజీ, మంచి ముత్యాలసరాలు, ఆఖరిమాట మొదటిమాట!, విదూషకుని ఆత్మహత్య, టాంటాం, అభిసారిక కడసారి, ఒకటీ-పదీ, నగరంలో వృషభం, అధివాస్తవికుల ప్రవేశం, మాటల మూటలు, ఎన్నాళ్ళు ఇంకా, కొంటె కోణాలు, ఏవి తల్లీ, సామాన్యుని వేదన, రుబాయత్, భ్రమరగీత, బొమ్మలాంతరు మొదలైనవి కొన్ని శీర్షికలు.
"https://te.wikipedia.org/wiki/ఖడ్గ_సృష్టి" నుండి వెలికితీశారు