"ఖడ్గ సృష్టి" కూర్పుల మధ్య తేడాలు

* మానవుడే నా సంగీతం, మానవుడే నా సందేశం. (మహాసంకల్పం)
== ప్రాచుర్యం ==
శ్రీశ్రీ ఈ పుస్తక ప్రచురణ నాటికే మహాకవిగానూ, సినీకవిగానూ ప్రఖ్యాతి పొంది వుండడంతో దీనిపై బాగా చర్చ జరిగింది. ముఖ్యంగా దీనిలోని కొన్ని వాక్యాలను విరసం కవులూ, వామపక్ష రాజకీయ కార్యకర్తలూ తరచుగా ఉదహరించేవారు. ఈ సంపుటిలోని అతివాస్తవిక రచనలమీద చాలా దుమారం రేగింది. కఠోరమైన విమర్శలు, వేళాకోళాలు బయలుదేరాయి. ఇటువంటి స్థితిలోనూ ఆ కవితల్ని అనుకరించేవారూ తయారయ్యారు. ఆపైన కూడా మహాప్రస్థానం తర్వాత ప్రాచుర్యం పొందిన మరో శ్రీశ్రీ కవితా సంకలనంగా ఇది నిలిచింది.
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1338621" నుండి వెలికితీశారు