మహాప్రస్థానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
[[శ్రీశ్రీ]] రచించిన సంచలన కవితా సంకలనం '''మహా ప్రస్థానం''', ఇది వెలుబడిన తరువాత [[తెలుగు సాహిత్యము|తెలుగు సాహిత్యపు]] ప్రస్థానానికే ఓ దిక్సూచిలా వెలుగొందినది, ఆధునిక [[తెలుగు]] సాహిత్యాన్ని మహా ప్రస్థానానికి ముందు, మహా ప్రస్థానానికి తరువాత అని విభజించవచ్చు అని చెప్పడం ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇది ఒక అభ్యుదయ కవితా సంపుటి. దీనిలో మొత్తం నలబై కవితలు ఉన్నాయి. ఇందులో [[శ్రీశ్రీ]] కార్మిక కర్షిక శ్రామిక వర్గాలను ఉత్తేజితులను చేస్తూ, నూతనోత్సాహం కలిగిస్తూ, ఉర్రూతలూగిస్తూ గీతాలు వ్రాసినాడు. ఇది తెలుగు కవితకే ఓ మార్గదర్శి అయినది. మహా ప్రస్థానం కవితా సంపుటికి యోగ్యతాపత్రం శీర్షికన ఉన్న ముందుమాట ప్రముఖ తెలుగు రచయిత [[గుడిపాటి వెంకట చలం]] వ్రాసినారు.<br />
మహాప్రస్థాన కవితల రచన మొత్తంగా 1930 దశకంలో జరిగింది. మరీ ముఖ్యంగా 1934కూ 1940కీ నడుమ వ్రాసినవాటిలో గొప్ప కవితలను ఎంచుకుని 1950లో ప్రచురించారు శ్రీశ్రీ. ఈ కవితలు తెలుగు సాహిత్యంలో అభ్యుదయ కవిత్వమనే కవితావిప్లవాన్ని సృష్టించడానికి ఒకానొక కారణంగా భావించారు.<ref name="తెలుగులో కవితావిప్లవాల స్వరూపం">{{cite book|last1=నారాయణరావు|first1=వెల్చేరు|title=తెలుగులో కవితా విప్లవాల స్వరూపం|date=2008|publisher=తానా పబ్లికేషన్స్|edition=3}}</ref>
 
===ఉదాహరణ ఒకటి===
 
:బానిసల సంకెళ్ళు బిగిసే
:పాడుకాలం లయిస్తుందా
:సాధు సత్వపు సోదరత్వపు
:సాధుతత్వం జయిస్తుందా?
:జడలు విచ్చిన, సుడులు రేగిన
:కడలి నృత్యం ఁశమిస్తుందా?
:నడుమ తడబడి కడలి ముడుగక
:పడవ తీరం క్రమిస్తుందా?
 
===ఉదాహరణ రెండు===
"https://te.wikipedia.org/wiki/మహాప్రస్థానం" నుండి వెలికితీశారు