తిరుపతి వేంకట కవులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
 
==దివాకర్ల తిరుపతి శాస్త్రి==
[[దివాకర్ల తిరుపతి శాస్త్రి]] [[ప్రజోత్పత్తి]] సంవత్సర [[ఫాల్గుణ శుద్ధ దశమి]] బుధవారం అనగా [[1872]] [[మార్చి 26]]న [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[భీమవరం]] వద్ద [[యండగండి]] గ్రామంలో జన్మించాడు. ఆయన తండ్రి వెంకటావధాని కూడా గొప్ప వేదపండితుడు, సూర్యోపాసకుడు. తిరుపతి శాస్త్రి విద్యాభ్యాసం బూర్ల సుబ్బారాయుడు, గరిమెళ్ళ లింగయ్య, పమ్మి పేరిశాస్త్రి, చర్ల బ్రహ్మయ్య శాస్త్రిల వద్ద సాగింది. చర్ల బ్రహ్మయ్య శాస్త్రి వద్ద చదువుకునే సమయంలో తిరుపతి శాస్త్రికి చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి తోడయ్యాడు. 1898లో తిరుపతి శాస్త్రి వివాహం జరిగింది.
 
[[మధుమేహం]] వ్యాధి కారణంగా ఆయన 1920 నవంబరులో మరణించాడు.