మహాప్రస్థానం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 13:
== ఇతివృత్తాలు ==
మహాప్రస్థానం గేయాల్లోని ఇతివృత్తాలు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా మానవజాతి ఎదుర్కొంటున్న బాధలు, వీటికి నేపథ్యంగా ఉన్న చారిత్రిక పరిణామాలు, పీడితుల పక్షాన నిలవాల్సిన కవికి అవసరమైన లక్షణాలు, నూతనమైన ఈ అంశాలపై రావాల్సిన కవిత్వమూ, తన కవిత్వానికి లక్షణాలు, పీడితులను ఇంకా పీడించేందుకు సహాయకారిగా ఉండే తాత్త్వికతలపై తిరుగుబాటు వంటివి ఉన్నాయి. వీటన్నిటికీ మూలమైన నేపథ్యంగా తన కవితాతాత్త్వికతనీ, దానికి వెనుకనున్న సంఘర్షణనీ అపురూపంగా వెల్లడించిన కళాఖండమైన '''కవితా ఓ కవితా''' కూడా ఉంది.<br />
మొదటి గేయం మహాప్రస్థానం. అదొక కవాతు పాట లాంటిది. ''పదండి ముందుకు పదండి త్రోసుకు'' అంటూ ప్రబోధించే ఈ గేయం ''హరోం! హరోం హర! హరోం! హరోం హర!హర! హర! హర!'' అంటూ యుద్ధనినాదం చేసుకుంటూ కదలమన్నాడు.
 
== యోగ్యతా పత్రం ==
"https://te.wikipedia.org/wiki/మహాప్రస్థానం" నుండి వెలికితీశారు