భారత స్వాతంత్ర్య దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 5:
== తేదీ ప్రాధాన్యత ==
బ్రిటీష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ [[మౌంట్ బాటన్]] 1948లో నిర్ణీతమైన స్వాతంత్ర దినాన్ని ముందుకు జరుపుతూ ఆగస్టు 15, 1947న జరగాలని నిర్ణయించారు. రెండవ ప్రపంచయుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్రానికి దానిని ఎంచుకున్నారు బాటన్.
== వేడుకలు ==
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి.
 
== మూలాలు ==