భారత స్వాతంత్ర్య దినోత్సవం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 7:
== వేడుకలు ==
స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. మొదటి స్వాతంత్ర దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలివి:<br />
''అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం యిప్పుడు ఆసన్నమయింది. అర్థరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే, ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవశ్యం చెందివున్న సమయాన, భారతదేశం, పునరుజ్జీవనంతో, స్వేచ్ఛగా స్వతంత్రదేశంగా ఆవిర్భవిస్తుంది.''<ref name="బిపిన్ చంద్ర">{{cite book|first1=బిపిన్ చంద్ర|last2=త్రిపాఠీ|first2=అమలేవ్|last3=డే|first3=బరున్|title=స్వాతంత్ర్య సమరం|date=1999|publisher=నేషనల్ బుక్ ట్రస్ట్, ఇండియా|location=న్యూఢిల్లీ|edition=మూడవ ముద్రణ}}</ref>
 
== మూలాలు ==