బనస్కాంత జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 67:
జిల్లాలో బజ్రి, మొక్కజొన్న, పొగాకు, ఆముదపు గింజలు, జొన్నలు మొదలైనవి పండించబడుతున్నాయి. జిల్లాలో లైంస్టోన్, పాలరాయి, గ్రానైట్, బిల్డింగ్ రాళ్ళు మరియు చైనా క్లే మొదలైన ఖనిజాలు లభ్యమౌతున్నాయి. రాష్ట్రంలో పాలరాయి ఉతత్తులో 99.3% , లైంస్టోన్ ఉతపత్తిలో 15% ఈ జిల్లాలో ఔతుంది. జిల్లాలో ఉన్న సెంట్రల్ కో ఆపరేటివ్ బ్యాంక్ గుజరాత్ రాష్ట్రంలో
ప్రధానమైన కో ఆపరేటివ్ బ్యాంక్ లలో ఒకటిగా గురించబడుతుంది. జిల్లాలో ప్రధానంగా సజ్జలు అధికంగా పండించబడుతున్నాయి.జిల్లాలో అగ్రికల్చరల్ యూనివర్శిటీ, సరదార్ క్రుషినగర్ దంతెవాడ అగ్రికల్చరల్ యూనివర్శిటీ, సరదార్ క్రుషినగర్ వంటి వంటి విధ్యాసంస్థలు ఉన్నాయి.<ref>[http://www.sdau.edu.in/ Sardarkrushinagar Dantiwada Agricultural University]</ref>
2006 గణాంకాలను అనుసరించి పచాయితీ రాజ్ మంత్రిత్వశాఖ భారతదేశ జిల్లాలు (640) లో వెనుకబడిన 250 జిల్లాలలో బనస్‌కాంతా జిల్లా ఒకటి అని గుర్తించింది. <ref name=brgf/> బ్యాక్‌వర్డ్ రీజన్ గ్రాంటు ఫండు నుండి నిధులను అందుకుంటున్న [[ గుజరాత్]] రాష్ట్ర 6 జిల్లాలలో ఈ జిల్లా ఒకటి.<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
 
In 2006 the [[Ministry of Panchayati Raj]] named Banaskantha one of the country's 250 [[Poverty in India|most backward districts]] (out of a total of [[Districts of India|640]]).<ref name=brgf/> It is one of the six districts in Gujarat currently receiving funds from the Backward Regions Grant Fund Programme (BRGF).<ref name=brgf>{{cite web|author=Ministry of Panchayati Raj|date=September 8, 2009|title=A Note on the Backward Regions Grant Fund Programme|publisher=National Institute of Rural Development|url=http://www.nird.org.in/brgf/doc/brgf_BackgroundNote.pdf|accessdate=September 27, 2011}}</ref>
 
==విభాగాలు==
"https://te.wikipedia.org/wiki/బనస్కాంత_జిల్లా" నుండి వెలికితీశారు