బనస్కాంత జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 112:
* కంక్రెజ్
==ప్రయాణ సౌకర్యాలు==
జిల్లాలోని పాలంపూర్ మరియు దీస నగరాలు రాష్ట్రంలోని ఇతర ప్రధాన నగరాలతో చక్కగా అనుసంధానించబడి ఉన్నాయి. .
===
* జాతీయరహదారి 15 జిల్లాను పఠాన్‌కోట్, [[అమృత్సర్]], [[భతిండ]], [[గంగానగర్]], [[బికనీర్]], [[కండ్ల]] మరియు [[జైసల్మేర్]] జిల్లాలతో అనుసంధానిస్తూ ఉంది.
* జాతీయరహదారి 14 జిల్లాను (రాజస్థాన్ రాష్ట్రం లోని బీవార్ - రధాన్‌పూర్ ) ఈ జిల్లా మీదుగా పయనిస్తుంది.
* రాష్ట్రీయ రహదారి 7 జిల్లాను [[అహమ్మదాబాదు]], [[పటాన్]]లతో అనుసంధానిస్తూ ఉంది.
* రాష్ట్రీయ రహదారి 9 జిల్లాను ప్రముఖ యాత్రా గమ్యస్థానం [[అబాజి]] తో అనుసంధానిస్తూ ఉంది.
* జిల్లాలో 41, 54, 56, 63, 72, 127, 128, 129, 130 and 132 రహదార్లు జిల్లాను రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ఉంది.
===రైలు మార్గం===
పాలన్‌పూర్ జంక్షన్ జిల్లాలో పెద్దదిగానూ మరియు ప్రధానమైనదిగానూ ఉంది. ఇది జిల్లాను [[ముంబై]] - [[అహమ్మదాబాదు]] - [[జైపూర్]] - [[ఢిల్లీ]] వంటి దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ ఉంది. ఇక్కడ నుండి జిల్లాలోని దీసా, డియోదర్, ధనెరా మరియు భభర్‌లకు చేరుకోవచ్చు..
===వాయు===
* దీస విమానాశ్రయం, దీస, బనస్ కాంతా.
* జిల్లాలోని పాలంపూర్ వద్ద " ఎయిర్ స్ట్రిప్ " ఉంది.
* జిల్లాకు సమీపంలో ఉన్న అంర్జాతీయ విమానాశ్రయాలు :అహమ్మదాబదు వద్ద ఉన్న సర్ధార్ వల్లభాయ్ పఠేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులు
== [[2001]] లో గణాంకాలు ==
|