బనస్కాంత జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 116:
 
===రహదారి===
* జాతీయరహదారి 15 జిల్లాను పఠాన్‌కోట్, [[అమృత్సర్]], [[భతిండభంతిడ]], [[గంగానగర్]], [[బికనీర్]], [[కండ్ల]] మరియు [[జైసల్మేర్]] జిల్లాలతో అనుసంధానిస్తూ ఉంది.
* జాతీయరహదారి 14 జిల్లాను (రాజస్థాన్ రాష్ట్రం లోని బీవార్ - రధాన్‌పూర్ ) ఈ జిల్లా మీదుగా పయనిస్తుంది.
* రాష్ట్రీయ రహదారి 7 జిల్లాను [[అహమ్మదాబాదు]], [[పటాన్ జిల్లా]] లతో అనుసంధానిస్తూ ఉంది.
* రాష్ట్రీయ రహదారి 9 జిల్లాను ప్రముఖ యాత్రా గమ్యస్థానం [[అబాజిఅంబాజీ]] తో అనుసంధానిస్తూ ఉంది.
* జిల్లాలో 41, 54, 56, 63, 72, 127, 128, 129, 130 and 132 రహదార్లు జిల్లాను రాష్ట్రంలోని పలు ప్రాంతాలతో అనుసంధానం చేస్తూ ఉంది.
 
===రైలు మార్గం===
పాలన్‌పూర్ జంక్షన్ జిల్లాలో పెద్దదిగానూ మరియు ప్రధానమైనదిగానూ ఉంది. ఇది జిల్లాను [[ముంబై]] - [[అహమ్మదాబాదు]] - [[జైపూర్]] - [[ఢిల్లీ]] వంటి దేశంలోని ప్రధాన నగరాలతో అనుసంధానం చేస్తూ ఉంది. ఇక్కడ నుండి జిల్లాలోని దీసా, డియోదర్, ధనెరా మరియు భభర్‌లకు చేరుకోవచ్చు..
"https://te.wikipedia.org/wiki/బనస్కాంత_జిల్లా" నుండి వెలికితీశారు