దాహోద్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
పంక్తి 21:
* ధంపుర్
== పేరువెనుక చరిత్ర ==
అసలైన పేరు దోహద్. తరువాత ఇది దాహేద్‌గా రూపాంతరం చెందింది. ఇక్కడ ఉన్న దాహేద్ కోటలోని మసీదులో ఔరంగజేబు జన్మించాడని భావిస్తున్నారు. [[1963]]లో ఇక్కడ పాలిటెక్నిక్ కాలేజి నిర్మించబడింది. దీనిని గత ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ స్థాపించాడు. ఇప్పుడిక్కడ గవర్నమెంటు డిగ్రీ కాలేజ్ మరియు ఇంజనీరింగ్ కాలేజ్ స్థాపించబడ్డాయి.
<ref>http://www.gecdahod.org</ref> డిగ్రీ కాలేజ్ గుజరాత్ యూనివర్శిటీ ఆధ్వర్యంలో పనిచేస్తుంది.
==ఆర్ధికం==
|