అనసూయ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{ఇతరవాడుకలు}}
{{హిందూ మతము}}
 
'''అనసూయ''' [[అత్రి మహర్షి]] భార్య మరియు మహా పతివ్రత. ఈమె [[కర్దమ ప్రజాపతి]], [[దేవహూతి]] ల పుత్రిక. [[స్వాయంభువ మనువు]] మనుమరాలు. [[ఖ్యాతి]], [[అరుంధతి]] మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. దాని ఉపాసనచేత యోగస్థితిని పొందిన ఈమె మహర్షులకు కూడా పూజ్యనీయమైన మహోన్నత స్థానాన్ని పొందింది.
 
పంక్తి 9:
==మూలాలు==
*అనసూయ: యస్.బి.సీతారామ భట్టాచార్యులు, తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి, 1983, 1997.
 
{{హిందూ మతము}}
[[వర్గం:పురాణ పాత్రలు]]
"https://te.wikipedia.org/wiki/అనసూయ" నుండి వెలికితీశారు