"పరశురాముడు" కూర్పుల మధ్య తేడాలు

49 bytes removed ,  13 సంవత్సరాల క్రితం
→‎పరశురాముని జన్మవృత్తాంతం: చిన్న చిన్న సవరణలు అక్షర క్రమం సరి చేయండడం చిన్న సమాచారాన్ని చే
చి (బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు)
(→‎పరశురాముని జన్మవృత్తాంతం: చిన్న చిన్న సవరణలు అక్షర క్రమం సరి చేయండడం చిన్న సమాచారాన్ని చే)
{{శ్రవణ తెవికీ|ParasuraamuDu.ogg‎|2007-06-07|పరశురాముడు}}
==పరశురాముని జన్మవృత్తాంతం==
కుశ వంశానికి చెందిన మహారాజు [[గాధి]]. ఒకసారి ఉచీకుడుభృగు వంశానికి చెందిన [[ఋచీకుడు]] అనే మహర్షి గాధి దగ్గరికి వెళ్ళి ఆయన కూతురు సత్యవతిని తనకిచ్చి వివాహం చెయ్యమని కోరగా ఆ మహారాజు నున్నటి శరీరం నల్లటి చెవులు గల వెయ్యి గుర్రాలు ఇమ్మని కోరుతాడు. ఉచీకుడుఋచీకుడు వరుణుని ప్రార్థించి వెయ్యి గుర్రాలు తెచ్చి సత్యవతిని పెళ్ళి చేసుకొన్నాడు. ఇలా జరుగుతుండగా ఒక రోజు సత్యవతి ఉచీకునిఋచీకుని దగ్గరకు వచ్చి తనకు, తన తల్లికి పుత్రసంతానం ప్రసాదించమని కోరగా ఉచీకుడు యాగం చెసి విప్రమంత్రపూతం అయిన ఒక హవిస్సు, రాజమంత్రపూతం అయిన ఒక హవిస్సు తయారుచేసి స్నానికి వెళ్ళతాడు. సత్యవతి ఈ విషయం తెలియక రాజమంత్రపూతమైన హవిస్సు తను తీసుకొని విప్రమంత్రపూతమైన హవిస్సు తల్లికి ఇస్తుంది. ఉచీకునికిఋచీకునికి సత్యవతి విషయం తెలిపి ప్రాధేయపడగా తనకొడుకు సాత్వికుడిగ ఉండి, మనుమడు ఉగ్రుడు అవుతాడు అని పల్కుతాడు. ఉచీకునిఋచీకుని కుమారుడు జమదగ్ని. జమదగ్ని కొడుకు పురుషోత్తమాంశతొ జన్మించినవాడు పరశురాముడు. [[గాధి]] కొడుకే [[విశ్వామిత్రుడు]].
[[జమదగ్ని]]భృగు గొప్పవంశాను ముని.చరితంగా భృగుమహర్షిజమదగ్నికి వంశమువాడు. కాని ఆయనకుకూడా కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి కుశీక వంశమునకు చెందినది. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు [[శివుడు|శివుని]] వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండపరశువు (గండ్రగొడ్డలి)పొంది, పరశురాముడైనాడు.
 
[[జమదగ్ని]] గొప్ప ముని. భృగుమహర్షి వంశమువాడు. కాని ఆయనకు కోపము మెండు. ఆయన పత్ని రేణుకాదేవి కుశీక వంశమునకు చెందినది. జమదగ్ని, రేణుకల చిన్న కొడుకు పేరు పరశురాముడు. పరశురాముడు [[శివుడు|శివుని]] వద్ద అస్త్రవిద్యలను అభ్యసించి, అజేయ పరాక్రమవంతుడై, ఆయన నుండి అఖండపరశువు (గండ్రగొడ్డలి)పొంది, పరశురాముడైనాడు.
 
==కార్తవీర్యునితో వైరం==
4,728

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/133919" నుండి వెలికితీశారు