సంపాతి: కూర్పుల మధ్య తేడాలు

కొత్త పేజి ఇంకా విస్తరించ వలసి ఉంది. కిష్కింద కాండ వ్రాసేటప్పుడు ఇంకా వివరం గా వ్రాస్తాను
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
 
{{విస్తరణ}}
 
సంపాతి [[జటాయివు]] అన్నదమ్ములు. ఒకసారి ఇద్దరు సూర్యమండలం వద్దకు ఎవరు త్వరగా చేరు కొంటారు అని పోటి తెట్టుకొన్నప్పుడు జటాయువు త్వరగా సూర్యమండలం వైపు వెళ్ళు తుంటే జటాయువు రెక్కలు కాలిపోతాయి అనే సమయం లో తనరెక్కలు అడ్డు పెట్టి తన రెక్కలు కాల్చుకొంటాడు. ఆవిధంగా కాల్చుకొని దక్షిణతీరం లొని మహేంద్రగిరి వద్ద పడి ఉంటాడు. [[సీత|సీతాన్వేషణలో]] ఉన్న [[హనుమంతుడు]] మెదలైన వారికి సీత [[రావణాసురుడు|రావణాసురిడి]] చెర లొ జీవించే ఉన్నదని చెబుతాడు. ఈ కధ [[వాల్మీకి]] రామాయణం లొ [[కిష్కింద కాండము]] చివరి సర్గల లో వస్తుంది.
 
 
{{రామాయణం}}
"https://te.wikipedia.org/wiki/సంపాతి" నుండి వెలికితీశారు