పిల్లలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
{{అయోమయం}}
[[దస్త్రం:Children_in_a_Primary_Education_School.JPG|thumb|right|250px|పాఠశాలలో చదువుతున్న పిల్లలు.]]
{{హిందూ మతము}}
ఇంకా యుక్త వయసు రాని అమ్మాయిలను, అబ్బాయిలను '''పిల్లలు''' లేదా '''బిడ్డలు''' (Children) అంటారు.<ref>[http://www.yourdictionary.com/child yourdictionary.com: Child]</ref><ref>[http://dict.die.net/child/ dict.die.net: Child]</ref> అయితే, తల్లితండ్రులు తమ [[సంతానం|సంతానాన్ని]] ఎంతటి వయసు వారైనా పిల్లలు అని అంటారు. మానవ జీవితంలో ఈ దశను [[బాల్యం]] (Childhood) అంటారు. యవ్వన లక్షణాలు కొంతమంది పిల్లలలో తొందరగా వస్తాయి.<ref name="en.allexperts.com">{{cite web| first=Jonathan | last=Edwards | title=Helping my son improve his game |publisher=allexperts.com|date=2007-05-17|accessdate=2007-10-16|url=http://en.allexperts.com/q/Lacrosse-2009/Helping-son-improve-game.htm}}</ref><ref>[http://books.google.com/books?id=6hsWAAAAIAAJ&q=psychological+age+vs+chronological+age&dq=psychological+age+vs+chronological+age&pgis=1 Yearbook of the National Society for the Study of Education]</ref> ఈ పదం ఒకవిధంగా ఆలోచిస్తే ఏ వయసుకు చెందినవారికైనా వర్తిస్తుంది. ఉదా. పెద్దవాళ్ళు కూడా వారి తల్లిదండ్రులకు పిల్లలే కదా. ఇది పిల్ల మొక్కలకు కూడా వాడవచ్చును. ఒకేసారి పుట్టిన పిల్లలను [[కవలలు]] అంటారు.
 
"https://te.wikipedia.org/wiki/పిల్లలు" నుండి వెలికితీశారు