శిక్ష (వేదాంగం): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''శిక్ష (వేదాంగం)''' ప్రధాన లక్ష్యం [[వేదాలు|వేద శ్లోకాలు]] మరియు [[మంత్రం|మంత్రము]] లు లోని అక్షరములను, స్వరములను ఉచ్చారణ సరైన రీతిగా బోధించునది. ఇందులో అతి పురాతన శబ్ద పాఠ్యపుస్తకాలు '''ప్రాతిశాఖ్యములు''' గా చెప్పవచ్చును.
 
* వేదరక్షణ కొరకు ఏర్పడినవే ప్రాతిశాఖ్యములు. వేదములలో ప్రతిశాఖకు దానికి సంబందించిన వర్ణసమామ్నాయం, సంధులు, పదవిభాగ నియమములు, స్వర వ్యంజన సంఖ్యలు, స్వర ఉచ్చారణ పద్ధతి, ప్రగృహ్యసంజ్ఞలు, నిర్వచనములు, శబ్దవ్యుత్పత్తులు లాంటివి సంస్కృత నియమాల ననుసరించి వర్ణించ బడతాయి. అందుకే ఇవి ప్రాతిశాఖ్యములు అందురు. సనాతన భారతీయుల యొక్క సంస్కృత భాష ఉచ్చారణ పద్ధతులను వీటి ద్వారా యథాతథంగా తెలుసుకోవచ్చును. ప్రాచీన భాషల యొక్క ధ్వని సిద్ధాంతములను తెలుసుకొనుటకు భాషాశాస్త్రజ్ఞులకు ఇవి ఎంతగానో ఉపయోగ పడతాయి.
 
 
"https://te.wikipedia.org/wiki/శిక్ష_(వేదాంగం)" నుండి వెలికితీశారు