పద్మా సుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి {{commonscat|Padma Subrahmanyam}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[File:Padma Subrahmanyam DS.jpg|thumb|Padmaపద్మా Subrahmanyamసుబ్రహ్మణ్యం]]
'''పద్మా సుబ్రహ్మణ్యం''' (జననం. ఫిబ్రవరి 4, 1943) భారతదేశంలోని ప్రసిద్ధ భరతనాట్య కళాకారిణి. ఈమె పరిశోధకురాలు, నృత్య దర్శకురాలు, సంగీత దర్శకురాలు, సంగీతకారులు , ఉపాధ్యాయులు మరియు రచయిత. ఈమె భారత దేశంలోనే కాక విదేశాలలో కూడా ఖ్యాతి పొందారు. అనేక చలనచిత్రాలు మరియు లఘుచిత్రాలు జపాన్, ఆస్ట్రేలియా మరియు రష్యా వంటి దేశాలలో ఆమె గౌరవార్ధం చేయబడ్డాయి.
 
"https://te.wikipedia.org/wiki/పద్మా_సుబ్రహ్మణ్యం" నుండి వెలికితీశారు