నవ్‌సారి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
[[గుజరాత్]] రాష్ట్ర 33 జిల్లాలలో నవ్‌సారి జిల్లా ఒకటి. నవ్‌సారి పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. జిల్లావైశాల్యం 2,211 చ.కి.మీ. [[2001]] గణాంకాలను అనుసరించి జిల్లా జనసంఖ్య 1,229,250
 
=== దుధియా తలాయో===
=== Dudhia Talao===
దుధియా తలాయో గతంలో ఒక సరోవరం. ప్రస్తుతం ఇది ప్రధాన షాపింగ్ కేంద్రంగా మార్చబడింది. దుధియా తలాయో సమీపంలో ప్రబల నేత్రచికిత్సాలయం ఉంది. దుధియా తలాయో 1970లో నిర్మించబడింది. దుధియా తలాయో మీద " ఆషాపూరీ ఆలయం " నిర్మించబడింది. దుధియా తలాయో కొంతభాగం " జి.ఎన్ టాటా మెమోరియల్ ట్రస్ట్ " కు ఇవ్వబడింది. వారు ఈ సరసును పూడ్చి ఇక్కడ ఒక అందమైన అడిటోరియం నిర్మించారు. ఇక్కడ సభలు మరియు కళాప్రదర్శనలు నిర్వహించబడుతున్నాయి. దీనిని టాటా మెమోరియల్ హాల్ అని పిలువబడుతుంది.
Dudhia Talao was a lake earlier. It has become a major market area with a shopping center. There is a reputed eye hospital near Dudhia Talao built in early 70's. The Ashapuri Temple is on Dudhia Talao. Part of the Dudhia Talao was given to J.N. Tata Navsari Memorial Trust and they filled up the pond and built one of the finest Auditorium in Navsari where Performing Arts and meetings take place. It is known as J.N. Tata Memorial Hall.
 
== సంస్కృతి ==
నవ్సారిలో పెద్దసంఖ్యలో జొరోయాస్ట్రియన్ సముదాయానికి చెందిన ప్రజలు ఉన్నారు.
"https://te.wikipedia.org/wiki/నవ్‌సారి_జిల్లా" నుండి వెలికితీశారు