కాంచనపల్లి కనకమ్మ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 35:
| weight =
}}
'''కాంచనపల్లి కనకమ్మ''' జననం 3-9-1893లో. సంస్కృతాంధ్ర రచయిత్రి. [[సెప్టెంబరు 3]], [[1893]] న [[గుంటూరు జిల్లా]], పల్నాటి సీమలోని [[దుర్గి]] గ్రామంలో రంగారావు, రంగమ్మ దంపతులకు జన్మించింది.<ref name=thirumali>{{cite book|last1=Inukonda|first1=Thirumali|title=South India: regions, cultures, and sagas|date=2004|publisher=Bibliomatrix|isbn=8190196421|page=218|url=http://books.google.com/books?id=jYpuAAAAMAAJ&q=Kanchanapalli+Kanakamma&dq=Kanchanapalli+Kanakamma|accessdate=25 November 2014}}</ref> ఈమె బి.ఎ. ఆంగ్లములో పట్టభద్రురాలై కొంతకాలం నెల్లూరు, చెన్నైలలో లేడీ వెల్లింగ్టన్ ఉన్నత పాఠశాలలోను, క్వీన్ మేరీస్ కళాశాల లోను ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. మాక్విలన్ కంపెనీ వంటి విద్యాసంస్థల కోసం తెలుగు పుస్తకాలు రచించారు. ఆనాటి అన్ని స్త్రీల పత్రికలలోను వీరి రచనలు ప్రచురించబడ్డాయి. పద్యం, కథ, నవల, నాటకం, జీవితచరిత్ర, యాత్రాచరిత్ర వంటి ప్రక్రియలన్నిటిలోను రచనలు చేసారు.
 
==రచనలు==
"https://te.wikipedia.org/wiki/కాంచనపల్లి_కనకమ్మ" నుండి వెలికితీశారు