బోటాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
 
[[Image:Map GujDist Saurastra.png|thumb|200px|right|Districts of [[Saurashtra (region)|Saurastra]], Gujarat]]
[[గుజరాత్]] రాష్ట్ర 33 జిల్లాలలో బీతాద్ జిల్లా (గుజరాత్: બોટાદ જિલ્લો) ఒకటి. బోతాద్ పట్టణం జిల్లాకేంద్రంగా ఉంది. [[2013]] ఆగస్ట్ 15 భారతదేశ 67 వ స్వాతంత్ర్య దినం రోజున గుజరాత్ రాష్ట్రంలో సరికొత్తగా రూపొందించబడిన జిల్లాలలో ఇది ఒకటి.
== సరిహద్దులు ==
బోతాద్ జిల్లా తూర్పు ఆగ్నేయ సరిహద్దులో [[భావనగర్]] జిల్లా, ఉత్తర మరియు వాయవ్య సరిహద్దులో [[సురేంద్రనగర్]] జిల్లా, నైరుతీ సరిహద్దులో [[అమ్రేలి]] జిల్లా, ఈశాన్య సరిహద్దులో [[అహమ్మదాబాదు]] జిల్లా మరియు సరిహద్దులో [[రాజకీట్]] జిల్లా ఉన్నాయి.
 
Botadబోతాద్ websiteవెబ్‌సైట్ : [http://www.botadcity.com www.botadcity.com]
Botad District (Gujarati: બોટાદ જિલ્લો) is a newly formed district of the state of Gujarat, India on August 15, 2013 along with several other new districts on the 67th Independence Day of India.[1] Botad city is the administrative headquarters of the district.
== కొత్తపేరు ==
 
గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ జిల్లాలకు సూచించిన కొత్త పేర్లు [[2013]] జనవరి 26 నుండి ఉనికిలోకి వచ్చాయి. బోతాద్ జిల్లాను భావనగర్ మరియు అహమ్మదాబాదు జిల్లాల నుండి కొంత భూభాగం వేరుచేసి రూపొందించబడింది. జిల్లా వైశాల్యం 2,564 చ.కి.మీ., జనసాంధ్రత చ.కి.మీకు 255. జిల్లాలో నాలుగు తాలూకాలు ఉన్నాయి.
This district is surrounded by Bhavnagar district in South East, surendranagar district in North and north west, Amreli district in southwest, amadavad district in north east and Rajkot district in west.
* బోతాద్
 
* గధడా
Botad website : [http://www.botadcity.com www.botadcity.com]
* బర్వలా
 
* రాణ్పూర్
Gujarat chief Minister Narendra Modi added another name to the list of districts which will come to existence from January 26, 2013.
The new district of '''Botad''' has been carved out from [[Bhavnagar]] and [[Ahmedabad]]. The area is 2,564 km2 and density of 255 per km2. District consists of four talukas.[citation needed]
 
1. Botad,
2. Gadhada,
3. Barvala,
4. Ranpur
 
== గంణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/బోటాడ్_జిల్లా" నుండి వెలికితీశారు