బలివాడ కాంతారావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{సమాచారపెట్టె వ్యక్తి
[[బొమ్మ:balivada_kanta_rao.jpg|thumb|right|శ్రీ బలివాడ కాంతారావు చిత్రం]]
| name = బలివాడ కాంతారావు
| residence =
| other_names =
| image =balivada_kanta_rao.jpg
| imagesize =200px
| caption =
| birth_name = గోవిందరాజు సీతాదేవి
| birth_date = {{birth date |1927|07|03}}
| birth_place = {{flagicon|India}}[[మడపాం]], [[నరసన్నపేట]] మండలం, [[శ్రీకాకుళం జిల్లా]], [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం
| native_place =
| death_date = {{death date |2000|05|06}}
| death_place =
| death_cause =
| known = ప్రముఖ నవలా,కథా రచయిత
| occupation =
| title = డిప్యుటీ జనరల్ మేనేజర్
| salary =
| term =
| predecessor =
| successor =
| party =
| boards =
| religion = హిందూ
| wife =
| spouse= శారద
| partner =
| children =
| father = సూర్యనారాయణ
| mother = రవణమ్మ
| website =
| footnotes =
| employer = భారత నౌకాదళం
| height =
| weight =
}}
 
'''బలివాడ కాంతారావు''' ( [[1927]], [[జూలై 3]] - [[2000]], [[మే 6]] ) సుప్రసిద్ధ తెలుగు నవలా రచయిత. ఈయన [[ఆంధ్రప్రదేశ్]] లోని [[శ్రీకాకుళం]] జిల్లాలోని [[మడపాం]] అనే గ్రామంలో జన్మించాడు. భారత సైన్యంలో వివిధ కేడర్లలో పని చేశాడు. 38 దాకా నవలలు రాశాడు. ఇంకా 400 దాకా కథలు, 5 నాటికలు, రేడియో నాటికలు రచించాడు<ref>[http://www.indiaclub.com/shop/AuthorSelect.asp?Author=Balivada+Kantha+Rao Balivada Kantha Rao]</ref>. ఏ దశలోనూ ప్రమాణాలపై రాజీ పడలేదు. ఆయన గుణగణాలైనటువంటి నిజాయితీ, నిక్కచ్చితనం, జాలి, దయ, కరుణ మొదలైనవి ఆయన రచనల్లో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి.
 
"https://te.wikipedia.org/wiki/బలివాడ_కాంతారావు" నుండి వెలికితీశారు