గృత్సమద మహర్షి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 3:
గృత్సమద (సంస్కృతం: गृत्समद), [[ఋషి]], [[ఋగ్వేదం]]లోని రెండవ (2) మండలము 43 శ్లోకాలలో 36 [[శ్లోకాలు ]] దర్శించినవాడు అత్యంత ఘనుడు. వీటిలో 27-29 శ్లోకాలు తనకుమారుడైన కూర్ముడు మరియు 4-7 శ్లోకాలను సోమహుతి దర్శించారు. గృత్సమద మహర్షి మహా తపస్వి. <ref name="m1">https://en.wikipedia.org/wiki/Dirghatamas</ref>
==పుట్టుక==
* గృత్సమద మహర్షి తండ్రి (శునహోత్రుడు) [[వీతహవ్యుడు]]. ఇతను [[అంగీరస మహర్షి|అగీరసుడు]] మహర్షి కుటుంబానికి చెందినవాడు. కానీ [[ఇంద్రుడు]] యొక్క ఇష్టానికి ద్వారా అతను [[భృగు మహర్షి|భృగు]] కుటుంబానికి బదిలీ చేయబడ్డాడు. <ref name="m1"/> [[బృహస్పతి]]తో సమానమైన పాండిత్యం కలవాడు. <ref name="m2"> "ఆర్ష విజ్ఞాన సర్వస్వము" - ప్రధానసంపాదకుడు: డాక్టర్ ఎన్.బి.రఘునాథాచార్య - [[తిరుమల తిరుపతి దేవస్థానములు]] ప్రచురణ</ref>
 
==సంసారం==
"https://te.wikipedia.org/wiki/గృత్సమద_మహర్షి" నుండి వెలికితీశారు