వల్సాడ్ జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 90:
2006-07లో మొత్తం వ్యవసాయ ఉత్పత్తి. 3.6 లక్షల మెట్రిక్ టన్నులు. ప్రధాన వ్యవసాయ ఉత్పత్తులు మామిడి, సొరకాయలు, చికూ, అరటి మరియు చెరకు. 2006-07లో వల్సద్ మామిడి (2,03,112 మెట్రిక్ టన్నులు) ఉత్పత్తి రాష్ట్రంలో మొదటి స్థానంలో ఉంది. 2006-07లో వల్సద్ సొరకాయ ఉత్పత్తి (47,960 మెట్రిక్ టన్నులు) లో రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉంది.
===పరిశ్రమలు===
వల్సాడ్ జిల్లాలో రసాయనాలు, వస్త్రాలు, మరియు కాగితం & గుజ్జు పరిశ్రమలు రంగాలకు పారిశ్రామలు ఉన్నాయి. జిల్లాలో 1980 నుండి, వస్త్ర మరియు రసాయనాలు వంటి రంగాలలో ప్రధానంగా పెట్టుబడులు అధికంగా ఉన్నాయి. ఇవి ప్రజలకు ఉపాధి కల్పించడంలో కూడా ప్రధానపాత్ర వహిస్తున్నాయి. వల్సాడ్ ఆహార ధాన్యాల పంటలు ఉత్పత్తి గణనీయంగా ఉంది. అంతేకాక వల్సద్ హార్టి కల్చర్ ఉత్పత్తి కూడా అధికంగా అభివృద్ధి చెంది ఇది రాష్ట్ర ఉద్యానవన కేంద్రంగా గుర్తించబడుతుంది. 300 కంటే అధికమైన మద్యతరహా మరియు బృహత్తర పరిశ్రమలతో వల్సద్‌లోని వాపి జిల్లా ప్రధాన కేంద్రంగా ఉంది. ఆసియాలోని అతిపెద్ద వాపి ఎఫ్లుయంట్ మేనేజ్మెంటు కంపనీకి స్వంతమైన " కామన్ ఎఫ్లుయంట్ ట్రీట్మెంటు ప్లాంట్ " ప్రస్తుతం వాపిలో ఉంది.
Valsad is an industrial base for sectors such as chemicals, textiles, and paper & pulp industries. Since the 1980s, textile and chemicals have been the major sectors of investments and employment in the district. Valsad is emerging as a horticulture hub of the State, witnessing significant production in food grains and crops.
10,716 కంటే అధికమైన వివిధరంగాలకు సంబంధించిన చిన్నతరహా మరియు మద్యతరహా ఎంటర్ప్రైసెస్ ఉన్నాయి.
 
 
With over 300 medium and large scale industries, [[Vapi]] is a major industrial center in Valsad. One of Asia’s largest Common Effluent Treatment Plant (CETP) is present in Vapi,{{Citation needed|date=February 2010}} owned by Vapi Waste & Effluent Management Company and promoted by Vapi Industrial Association.
 
Over 10,716 units of small and medium enterprises (SMEs), involved in different sectors, such as chemicals, textiles, engineering, and paper industry, are present in the district. Several private conglomerates are present in Valsad, including Alok Industries Ltd, Wyeth, [[Welspun India Ltd]]., [[Aarti Industries]], [[Atul Limited]], Gujarat Heavy Chemicals Ltd. (GHCL), [[Raymond]], [[Sun Pharmaceuticals]], United Phosphorus, [[Pidilite]], Polyols & Polymers and [[Vadilal]],Unique Polymers.
 
Valsad district contains areas such as [[Vapi]] (the Chemical Hub of Gujarat),{{Citation needed|date=February 2010}} Umbergaon and Sarigam (the Industrial Estates).
 
=== ప్రధాన పరిశ్రమలు ===
* అటువంటి దీమినొ సుల్ఫొనె రసాయన ఉత్పత్తులు, ఎసిటిక్ ఆమ్లాలు మరియు లవణాలు, రంగులు వివిధ రకాల మొదలైనవి వల్సాడ్ అతుల్ లిమిటెడ్
"https://te.wikipedia.org/wiki/వల్సాడ్_జిల్లా" నుండి వెలికితీశారు