ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:విమాన ప్రమాదాలు చేర్చబడింది (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 54:
 
అదేవిధంగా 25 మే, 2010 నాడు ఏయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ కు చెందిన బోయింగ్ 737-800 దూబాయి నుంచి పూణెకు తిరిగి వస్తుండగా 7000 అడుగుల ఎత్తులో పట్టు తప్పింది. విమాన పైలట్ మూత్రశాలకు వెళ్లిన సమయంలో విమానాన్ని నడిపిస్తోన్న సహాయ పైలట్ తన సీటును సర్దుబాటు చేసుకునే క్రమంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో కాక్ పిట్ బయట ఉన్న పైలట్ తొందరగా లోపలకి వచ్చి విమానాన్ని ప్రమాదానికి గురికాకుండా కాపాడగలిగాడు. ఈ సంఘటన జరిగిన సమయంలో విమానంలో 113 మంది ప్రయాణికులున్నారు. వీరందరినీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలని హెచ్చరించిన పైలట్, ఆ తర్వాత విమానాన్ని అదుపులోకి తెచ్చి ఘోర ప్రమాదం జరగకుండా కాపాడగలిగారు.<ref>{{cite web|url=http://news.blogs.cnn.com/2010/11/30/report-co-pilot-moved-seat-sent-jetliner-plumetting/|title=Report: Co-pilot moved seat, sent jetliner plummeting|publisher=CNN. 2010-11-30}}</ref><ref>{{cite web|url=http://online.wsj.com/news/articles/SB10001424052748704700204575643401782593096?mg=reno64-wsj&url=http%3A%2F%2Fonline.wsj.com%2Farticle%2FSB10001424052748704700204575643401782593096.html|title=Report Cites 'Panicked' Co-Pilot in Air India Jetliner Dive|publisher=The Wall Street Journal|date=2010-11-28}}</ref>
==మూలాలు==
==ఇవి కూడా చూడండి==
<references/>
==బయటి లంకెలు==
 
[[వర్గం:విమానయాన సంస్థలు]]
[[వర్గం:విమాన ప్రమాదాలు]]