మద్రాసు విశ్వవిద్యాలయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
'''మద్రాసు విశ్వవిద్యాలయం''' భారతదేశ ప్రాచీన విశ్వవిద్యాలయాలలో ఒకటి. [[కలకత్తా విశ్వవిద్యాలయము]] మరియు [[బొంబాయి విశ్వవిద్యాలయం]] ల తరువాత స్థాపించబడినది. ఇక్కడ ఎందరో ప్రముఖులు విద్యాభ్యాసం చేసారు.
 
== వైస్ ఛాన్సలర్లు ==
మద్రాసు విశ్వవిద్యాలయంలోనే విద్యాభ్యాసం చేసిన ప్రపంచప్రఖ్యాత వైద్యనిపుణుడు, విద్యావేత్త [[ఆర్కాటు లక్ష్మణస్వామి మొదలియారు]] ఇదే విశ్వవిద్యాలయానికి అత్యంత సుదీర్ఘకాలం(27 సంవత్సరాలు) పాటు ఉపకులపతిగా పనిచేసిన రికార్డు సాధించారు.
==ప్రముఖ పూర్వ విద్యార్ధులు==
* [[పింగళి లక్ష్మీకాంతం]]