తిరువళ్ళూర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 24:
}}
[[తిరువళ్ళూరు]], [[తమిళనాడు]] రాష్ట్రంలోగల సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం. [[తిరువళ్ళూరు జిల్లా]]కు ప్రధాన పట్టణం. ఇక్కడ 108 వైష్ణవుల ప్రధాన దేవాలయాల్లో ఒకటైన వీర రాఘవుల స్వామి ఆలయం ఉంది. ఈయన శ్రీమహావిష్ణువు స్వరూపుడు. విగ్రహం [[ఆదిశేషుడు|ఆదిశేషుడిపై]] ఆయన శయనించినట్లుగా ఉంటుంది. వీర రాఘవ స్వామి మందుల సంచి ఆయన తలకింద పెట్టుకున్నాడు కాబట్టి, ఆయన దర్శనం చేసుకుంటే వ్యాధులు ఇట్టే నయమవుతాయని ప్రజల విశ్వాసం. ఇక్కడ గల కోనేరు దేశంలోని అతి పెద్ద కోనేర్లలో ఒకటి.
== చరిత్ర ==
==ప్రయాణం ==
తిరువళ్ళూరు చెన్నై నుంచి అరక్కోణం వెళ్ళేదారిలో ఉంది . చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న లోకల్ స్టేషన్ నుంచి తిరువళ్ళురు కి డైరెక్ట్ గా వెళ్లి ట్రైన్స్ ఉన్నాయ్ లేదా అరక్కోణం వెళ్ళే ట్రైన్ ఎక్కినా మీరు తిరువళ్ళురు చేరుకోవచ్చు . సుమారు 1 .30 గ. సమయం పడుతుంది . తిరువళ్ళురు రైల్వే స్టేషన్ లో దిగిన తరువాత కుడివైపు కు వెళ్ళాలి . రైల్వే స్టేషన్ నుంచి గుడికి సుమారు 4 కి.మీ. దూరం ఉంటుంది . గుడి దగ్గరకు వెళ్ళడానికి బస్సు లు ,ఆటో లు ఉంటాయి . మీరు బస్సు లో కంటే ఆటో వెళ్ళడమే మంచిది మనిషికి 10 /- తీస్కుంటారు .
"https://te.wikipedia.org/wiki/తిరువళ్ళూర్" నుండి వెలికితీశారు