రాజమండ్రి విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
| footnotes =
}}
'''రాజమండ్రి విమానాశ్రయం ''' [[రాజమండ్రి]] నగరానికి ఉత్తరదిశగా 18 కిలోమీటర్ల దూరంలోని [[మధురపూడి]] వద్ద ఉన్నది. ఈ విమానాశ్రయానికి ఆంధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] గారి గౌరవార్థం పేరుమార్చాలనే ప్రతిపాదన ఉన్నది<ref name="Rajahmundry airport will be renamed after Prakasam Pantulu: Naidu">http://www.thehindu.com/news/national/andhra-pradesh/rajahmundry-airport-will-be-renamed-after-prakasam-pantulu-naidu/article6345705.ece</ref>.
==మూలాలు==
{{మూలాలజాబితా}}