రాజమండ్రి విమానాశ్రయం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
}}
'''రాజమండ్రి విమానాశ్రయం ''' [[రాజమండ్రి]] నగరానికి ఉత్తరదిశగా 18 కిలోమీటర్ల దూరంలోని [[మధురపూడి]] వద్ద ఉన్నది. ఈ విమానాశ్రయానికి ఆంధ్రకేసరి [[టంగుటూరి ప్రకాశం పంతులు]] గారి గౌరవార్థం పేరుమార్చాలనే ప్రతిపాదన ఉన్నది<ref name="Rajahmundry airport will be renamed after Prakasam Pantulu: Naidu">http://www.thehindu.com/news/national/andhra-pradesh/rajahmundry-airport-will-be-renamed-after-prakasam-pantulu-naidu/article6345705.ece</ref>.
==చరిత్ర==
ఈ విమానాశ్రయ నిర్మాణం బ్రిటీషు వారి హయాములో 366 ఎకరాలలో జరిగినది. 1985 నుండి 1994 మధ్య ఈ విమానాశ్రయం నుండి [[వాయుదూత్]] విమానాలు నడపబడేవి.<ref>[http://www.indiainfoline.com/Markets/Company/Background/Company-Profile/VIF-Airways-Ltd/531868 VIF Airways Profile on India Infoline]</ref>
==మూలాలు==
{{మూలాలజాబితా}}
 
==బయటి లంకెలు==
* [http://www.aai.aero/allAirports/rajahmundry_generalinfo.jsp AAI Website]