కపిలతీర్థం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
[[బొమ్మ:Tirumala kapila teertham.jpg|250px|thumb|right|కపిలతీర్థం]]
[[శేషాద్రికొండ]] దిగువన, [[ఏడుకొండలు|ఏడుకొండలకు]] వెళ్ళే దారిలో ఉంది. కపిల తీర్ధమునకు చక్రతీర్ధం లేదా ఆళ్వార్ తీర్ధం అని కూడా పిలుస్తారు. [[కృతయుగము]]లో [[పాతాళలోకం]]లో [[కపిలమహర్షి]] పూజించిన కపిలేశ్వరస్వామి, ఏవో కారణాలవల్ల, [[భూమ]]ని చిల్చుకొని, ఇక్కడ వెలిసినట్లుగా చెప్తారు. అందులో ఇది 'కపిలలింగం'గా పేరొందింది. [[త్రేతాయుగము]]లో [[అగ్ని]] పూజించిన కారణంగా 'ఆగ్నేయలింగం' అయి, ఇప్పుడు [[కలియుగం]]లో కపిల గోవు పూజలందుకుంటోంది. ముల్లోకాలలోని సకల తీర్థాలూ [[ముక్కోటి పౌర్ణమి]] నాడు మధ్యాహ్నం వేళ పది ఘటికల (నాలుగు గంటల) పాటు కపిలతీర్థంలో నిలుస్తాయని ప్రతీతి. ఆ సమయంలో అక్కడ స్నానం చేసి, నువ్వు గింజంత బంగారాన్ని దానం చేసినా, అది [[మేరుపర్వతం|మేరుపర్వత]] సమాన దానంగా పరిగణింపబడుతుందని భక్తుల విశ్వాసం.
== చరిత్ర ==
[[విజయనగర సామ్రాజ్యము|విజయనగర చక్రవర్తి]], [[అచ్యుత రాయలు]] ఈ తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు<ref name=kapila1>[http://www.omnamovenkatesaya.com/saptagiri_Nov2005_Eng/Tirumala_through_ages.htm అనాదిగా తిరుమల - పి.కుసుమ కుమారి]</ref>. 1830ల నాటికి ఈ ప్రాంతం చుట్టూ విశాలమైన మంటపం ఉండేదని చాలా రమ్యమైన ప్రదేశమని యాత్రికుడు, యాత్రాచరిత్రకారుడు [[ఏనుగుల వీరాస్వామయ్య]] వ్రాశారు.
 
[[విజయనగర సామ్రాజ్యము|విజయనగర చక్రవర్తి]], [[అచ్యుత రాయలు]] ఈ తీర్ధము చుట్టూ రాతి మెట్లు, మంటపము నిర్మించాడు<ref name=kapila1>[http://www.omnamovenkatesaya.com/saptagiri_Nov2005_Eng/Tirumala_through_ages.htm అనాదిగా తిరుమల - పి.కుసుమ కుమారి]</ref>.
==చిత్రమాలిక==
<gallery>
"https://te.wikipedia.org/wiki/కపిలతీర్థం" నుండి వెలికితీశారు