బి. కోడూరు: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
పంక్తి 11:
'''బి.కోడూరు''', [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రములోని [[వైఎస్ఆర్ జిల్లా]]కు చెందిన ఒక మండలము.
== గ్రామచరిత్ర ==
1830ల నాడే ఈ గ్రామం వసతులు కలిగివుండేది. వ్యాపారస్తులు ఉండి అన్ని సరుకులు దొరికే పేటస్థలంగా ఉండేది. ఇక్కడ యాత్రికుల కోసం సత్రం ఉండేది. కోడూరు దగ్గరలో అడవి ఉండేది. యాత్రాచరిత్రకారుడు 1830ల నాడు ఈ గ్రామాన్ని గురించి వ్రాస్తూ గ్రామంలో అన్ని కులాల వారూ ఉన్నా బ్రాహ్మణుల ఇళ్ళుండేవి కాదని, ప్రక్కన ఉన్న కోడూరి అగ్రహారంలో ఉన్నా వారు సహకరించేవారు కాదని వ్రాశారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>.
==గ్రామాలు==
*[[ఏ.కొత్తపల్లె]]([[నిర్జన గ్రామము]])
"https://te.wikipedia.org/wiki/బి._కోడూరు" నుండి వెలికితీశారు