ఐతరేయ బ్రాహ్మణం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
'''ఐతరేయ బ్రాహ్మణం''' (సంస్కృతం: ऐतरेय ब्राह्मण) [[బ్రాహ్మణాలు|బ్రాహ్మణా]]లలో ఒకటి. ఇది ఋగ్వేదంలోని [[శాఖల శాఖ]] చెందినది,
 
==బ్రాహ్మణాలు నిర్వచనము==
 
* బ్రాహ్మణాలు, నందు పురాణాలు, తత్వశాస్త్రం మరియు వేదాల ఆచారాలు గురించి వ్యాఖ్యానాలు ఉంటాయి. వేదసంహితలు తదుపరి మహోన్నత స్థానం బ్రాహ్మణాలు కలిగి ఉన్నాయి. ఇవి వేదాలలోని అంతర్భాము. చతుర్వేదాలలోని సంహిత (శ్లోక, మంత్ర) భాగములకు [[బ్రహ్మ]] పదాన్ని, వ్యాఖ్యాన రూపంగా ఉన్నదానికి బ్రాహ్మణం అని చెప్పబడు తున్నది. ఈ నాలుగు వేదాలలో గల మంత్రాలను, ఎక్కడెక్కడ, ఏఏ యజ్ఞములకు ఈ మంత్రాలను ఎలా వినియోగించాలి, ఆయా వాటిని అవసరమైన చోట వ్యాఖ్యానిస్తూ ఉన్నటువంటి గ్రంథాలకు బ్రాహ్మణాలు అని అందురు. బ్రాహ్మణాల గ్రంథాలందు సంహితలలోని శ్లోకాల నిగూఢ అర్థాన్ని చెబుతూ అనేక వివరణలతో పాటుగా, ఉపాఖ్యానలు కూడా తెలియజేస్తాయి.
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/ఐతరేయ_బ్రాహ్మణం" నుండి వెలికితీశారు