దాదాభాయి నౌరోజీ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
Reverted 1 edit by 117.213.169.95 (talk). (TW)
పంక్తి 43:
 
'''దాదాభాయ్ నౌరోజీ''' : ([[హిందీ]] - दादाभाई नौरोजी) (4 సెప్టెంబరు 1825 – 30 జూన్ 1917) : [[జొరోస్ట్రియానిజం|పార్సీ మతాని]]కి చెందిన విద్యావేత్త, మేధావి, పత్తి వ్యాపారి మరియు తొలితరం రాజకీయ మరియు సామాజిక నాయకుడు. ఈయన 1892 నుండి 1895 వరకూ పార్లమెంట్ సభ్యుడిగా యునైటెడ్ కింగ్‍డమ్ హౌస్ ఆఫ్ కామన్స్ లో కొనసాగారు. ఈయన అలాంటి గౌరవం పొందిన మొదటి ఆసియా వ్యక్తి. ఈయనని '''గ్రాండ్ ఓల్డ్ మాన్ ఆఫ్ ఇండియా''' అంటారు. నౌరోజీ భారత జాతీయ కాంగ్రెస్ ను కనుగొన్న వారిలో ఒకరు. నౌరోజీ, [[ఏ.ఓ.హ్యూం]] మరియు దిన్షా ఎదుల్జీ వాచాతో కలిసి భారత జాతీయ కాంగ్రెస్ ను స్థాపించారు. ఈయన రాసిన పుస్తకం పావర్టీ అండ్ అన్‍బ్రిటిష్ రూల్ ఇన్ ఇండియా అనే పుస్తకం భారతదేశం నుండీ బ్రిటెన్ కు దోచుకు తరలిస్తున్న నిధుల గురించి మాట్లాడిన మొదటి పుస్తకం.
hngfhgvnhjgf
 
[[వర్గం:స్వాతంత్ర్య సమర యోధులు]]
"https://te.wikipedia.org/wiki/దాదాభాయి_నౌరోజీ" నుండి వెలికితీశారు