సంహితము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
వేద సంహితలలో యజుస్సంహితలో మాత్రమే గద్యభాగం ఎక్కువగా ఉంది. ఋక్సంహిత, సామ సంహిత పూర్తిగా గద్యభభాగమే అయినా వాటిని కూడా మంత్రాలలా పఠిస్తారు.<ref>విశ్వదర్శనం - భారతీయ చింతన - నండూరి రామమోహనరావు - లిఖిత ప్రచురణలు, విజయవాడ (1997, 2003)</ref>
 
==చతుర్వేద సంహితలు==
 
* ఋగ్వేద సంహిత దేవతల గుణగణాలను స్తుతిస్తుంది. యజుర్వేద సంహిత వివిధ యజ్ఞాలను నిర్దేశిస్తుంది. సామవేద సంహిత దేవతలను ప్రసన్నులను చేసుకొనే గానవిధిని తెలుపుతుంది. అధర్వవేద సంహిత బ్రహ్మజ్ఞానం సహితంగా అనేకానేక లౌకిక విషయాలను వివరిస్తుంది. యజుర్వేద సంహితలో మళ్ళీ రెండు భాగాలున్నాయి. (1) వాజసనేయ మాధ్యందిన శుక్ల యజుర్వేద సంహిత (2) కృష్ణ యజుర్వేద తైత్తరీయ సంహిత.
 
"https://te.wikipedia.org/wiki/సంహితము" నుండి వెలికితీశారు